Aprilia RS457 Track
-
#Sports
హైదరాబాద్‌లో అప్రిలియా RS457 ట్రాక్ డే
ఈ ట్రాక్ డే కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, అప్రిలియా యొక్క సరికొత్త శ్రేణి వాహనాల ప్రదర్శనకు వేదికైంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు, కాబోయే రైడర్లను ఒకచోట చేర్చి అప్రిలియా RS457 మరియు టువోనో 457 వంటి మోడళ్లను క్లోజ్-అప్‌గా వీక్షించే అవకాశం కల్పించారు.
Date : 07-02-2026 - 6:14 IST