April 8
-
#Sports
CSK vs KKR: చెపాక్‌లో గేమ్ ఛేంజర్ ఎవరు ?
చెపాక్ లో చెన్నైని మట్టికరిపించేందుకు కేకేఆర్ సిద్ధమవుతుంటే, చెన్నై సూపర్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బరిలోకి దిగుతుండగా చెన్నై నాలుగు మ్యాచ్ లు ఆడి అందులో రెండు గెలిచి, మరో రెండిట్లో ఓటమి పాలైంది.
Date : 08-04-2024 - 2:49 IST -
#Special
Solar Eclipse 2024: ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం.. మరి భారత్‌లో కనిపిస్తుందా?
ఈరోజు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా ఉండనుంది. అంతేకాదు ఎక్కువ కాలం ఈ గ్రహణం ఉంటుంది. ఈ సందర్భంగా నాసా కూడా ఓ ప్రత్యేక ప్రయోగాన్ని నిర్వహించబోతోంది.
Date : 08-04-2024 - 10:47 IST