APPolitics
-
#Andhra Pradesh
Anand Mahindra : చంద్రబాబు అన్‌స్టాపబుల్..ఆనంద్ మహీంద్రా సంచలనం..!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పారిశ్రామిక విధానాలపై.. ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో చంద్రబాబు.. ఆటోమేటిక్ ఎస్క్రో ఖాతా, ప్రోత్సాహకాల విడుదల, సావరిన్ గ్యారంటీ వంటి విధానాలు వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని రీపోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. చంద్రబాబు విజన్, విధానాల్లో కొత్తదనం తనకు ఎప్పుడూ ప్రేరణనిస్తాయని ట్వీట్ చేశారు. చంద్రబాబు తనతో పాటు తన చుట్టూ ఉన్నవారి […]
Date : 19-11-2025 - 4:13 IST -
#Andhra Pradesh
Balakrishna: ఏపీ పాలిటిక్స్.. రచ్చలేపుతున్న బాలకృష్ణ వ్యాఖ్యలు..!
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు హిందూపురంలో దాదాపు ఇరవై నిముషాలపాటు మౌనదీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, లేకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు హిందూపురంలో టీడీపీ పార్టీ కౌన్సిలర్లు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని బాలకృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రానికి ఉండవల్సిన అన్ని అర్హతలతో పాటు, అన్ని వసతులు హిందూపురానికి ఉన్నాయని, దీంతో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, […]
Date : 04-02-2022 - 3:41 IST