Apology
-
#Cinema
Urvashi Rautela: సైఫ్ అలీఖాన్‌కు క్షమాపణలు చెప్పిన నటి ఊర్వశీ రౌతేలా
Urvashi Rautela: ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా, సైఫ్‌పై జరిగిన దాడి గురించి తన ఆలోచనలు పంచుకున్నారు. ఆమె ఈ దాడి కారణంగా సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు, కానీ అనంతరం సైఫ్‌కి ప్రస్తావించిన బహుమతులు – వజ్రపుటుంగరం, రోలెక్స్ వాచీలను ప్రదర్శిస్తూ మాట్లాడటంతో విమర్శలు ఎదురయ్యాయి.
Published Date - 11:49 AM, Sat - 18 January 25 -
#Andhra Pradesh
Madhavi Latha : అవమానాలు చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా..?
Maadhavi Latha : తానెప్పుడూ ఎవరికీ ద్రోహం చేయలేదని స్పష్టం చేసిన ఆమె, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనపై తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. "నేను ఒక మహిళగా సానుభూతి కార్డును ఎప్పుడూ ఉపయోగించలేదని, ఎప్పుడూ పురుషుడిలా పోరాడాను" అని ఆమె పేర్కొంది.
Published Date - 11:07 AM, Mon - 6 January 25 -
#Speed News
Konda Surekha Issue : ఈ సమస్యను మరింత పెంచవద్దని సినీ పరిశ్రమను కోరిన టీపీసీసీ చీఫ్
Konda Surekha Issue : వీడియో సందేశంలో, మంత్రి కొండా సురేఖ చేసిన క్షమాపణలను అంగీకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్ర పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఇప్పటికే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, ఆమె వ్యాఖ్యలకు వెంటనే నటికి క్షమాపణలు చెప్పినట్లు ఆయన చెప్పారు.
Published Date - 12:27 PM, Thu - 3 October 24 -
#India
Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ ఆందోళనలు
Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ పరువు తీయడానికి ఆయన విదేశీ పర్యటనను ఎంచుకున్నారని ఆరోపించారు. సిక్కులు తలపాగా ధరించి గురుద్వారాకు వెళ్లడానికి అనుమతి లేదని సిక్కుల గురించి స్టేట్‌మెంట్ ఇచ్చారని బిజెపి నాయకుడు ఆర్‌పి సింగ్ అన్నారు
Published Date - 06:57 PM, Wed - 11 September 24 -
#Telangana
CM Revanth Reddy: సుప్రీం కోర్టుకు సారీ చెప్పిన సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య జరిగిన డీల్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించాయి. కోర్టుకు క్షమాపణలు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాను మాట్లాడిన మాటలను న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టుగా వక్రీకరించారని++++
Published Date - 02:05 PM, Fri - 30 August 24 -
#India
Supreme Court : మీ ప్రకటనల మాదిరిగానే క్షమాపణలు ఉన్నాయా?: మరోసారి రాందేవ్ బాబాపై సుప్రీం ఆగ్రహం
Supreme Court: రామ్‌దేవ్ బాబా బృందం(Ramdev Baba Team) పై సుప్రీం కోర్టు(Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి(Patanjali)తప్పుదోవ పట్టించే పకటనల కేసు(పీటీఐ) పై విచారణ సందర్భంగా యోగా గురు రామ్‌దేవ్ సుప్రీంకోర్టుకు వచ్చారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా పతంజలి ఆయుర్వేద్, 67 వార్తాపత్రికల్లో క్షమాపణలు ప్రచురించామని, కోర్టు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, తమ తప్పులు పునరావృతం కాబోవని పేర్కొంది. We’re now on WhatsApp. […]
Published Date - 01:14 PM, Tue - 23 April 24 -
#India
Patanjali: సుప్రీంకోర్టుకు పతంజలి సంస్థ క్షమాపణలు
Patanjali: వినియోగదారులను తప్పుడు ప్రకటన(false statement)లతో తప్పుదోవ పట్టించే కేసులో సుప్రీంకోర్టు(Supreme Court)కు పతంజలి సంస్థ(Patanjali Company)క్షమాపణలు(Apologies) చెప్పింది. తాము ఇచ్చిన ధిక్కార నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో రెండు రోజు క్రితం పతంజలిపై సుప్రీకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యోగా గురు బాబా రాందేవ్, పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణలు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మీ మీద చర్యలను ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో సర్వోన్నత […]
Published Date - 11:49 AM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
Jagan Apology: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ క్షమాపణ చెప్పాలి
ఎన్నికల వేళా సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది.
Published Date - 11:12 PM, Thu - 26 October 23 -
#Speed News
Siddharth:సారీ సైనా… జోక్ చేసానంతే
నటుడు సిద్దార్థ్ స్టార్ షట్లర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. పంజాబ్‌లో ప్రధాని మోదీకి భద్రత విషయంలో జరిగిన సంఘటనపై స్పందించిన సైనా దేశ ప్రధానికే భద్రత లేకపోతే ఇంకెవరికి ఉంటుందని ట్వీట్ చేశారు. సైనా ట్వీట్ పై సిద్దార్థ్ సెటైర్ వేశారు. సైనాను ఉద్దేశిస్తూ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ చాంపియన్ అంటూ సమాధానమిచ్చాడు.సిద్దార్థ్ కాక్ అనే పదం వాడడంపై అభ్యంతరాలు వస్తున్నాయి. సిద్దార్థ్ ఆ పదం వాడడంపై […]
Published Date - 09:28 AM, Wed - 12 January 22