Apcm Jagan
-
#Speed News
Kodali Nani: జగన్ మార్క్ ప్రతి ఇంట్లో, గ్రామంలో కనిపిస్తుంది: కొడాలి నాని
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని జోరుగా ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. సోమవారం తన నియోజకవర్గంలో ప్రచారం చేసి ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. కరోనా కష్టంలో కూడా.. సాకులు చెప్పకుండా…. సిఎం జగన్ బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు. మంచి చేసానన్న ఆత్మ సంతోషముతో మీ ముందు నిలబడ్డ జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. 2024లో కూడా అమలు అయ్యేవే మేనిఫెస్టోలో జగన్ పెట్టారని….. చంద్రబాబులా […]
Date : 06-05-2024 - 5:09 IST -
#Speed News
Kodali Nani: సంక్షేమ పాలన కొనసాగాలంటే సీఎం జగన్ గెలవాలి: కొడాలి నాని
Kodali Nani: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటీల రాజకీయాలు చేస్తున్న పెత్తందార్లకు, మడమ తిప్పని రాజకీయాలు చేస్తున్న సీఎం జగన్ కు జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే వైసిపికి అండగా నిలవాలని కోరారు. ఎటుంటి లంచాలు లేకుండా పారదర్శకంగా పాలనను అందిస్తున్న సీఎం జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు […]
Date : 09-04-2024 - 11:57 IST -
#Speed News
Minister Roja: జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు ‘సిద్ధం’ : మంత్రి రోజా
Minister Roja: జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజనసర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం మండల కేంద్రం వడమాలపేటలో ఏర్పాటుచేసిన సిద్ధం సభలో ఆమె పాల్గొన్నారు. ఎస్‌బిఆర్ పురం పంచాయతీలోని చెంచు వారి కాలనీలో 55 మందికి, ఏబిఆర్ కాలనీలో 107 మందికి ఇండ్లపట్టాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల యుద్దం ప్రారంభం కానుందని జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. […]
Date : 13-03-2024 - 4:45 IST -
#Andhra Pradesh
AP Assembly: ఈ నెల 5నుంచి AP అసెంబ్లీ సమావేశాలు, జగన్ కీలక నిర్ణయాలు
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీవరకు మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 6,7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది ఏప్రిల్ లో […]
Date : 01-02-2024 - 3:44 IST -
#Andhra Pradesh
AP News: ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్, 8080 మందికి ఉపాధి
జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది.
Date : 18-11-2023 - 4:01 IST -
#Andhra Pradesh
CM Jagan: ఉద్యోగులకు జగన్ బంపరాఫర్
ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైద్యం సేవలను పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్యోగులకు కల్పిస్తూ ఏపీ సీఎం
Date : 13-08-2022 - 7:54 IST -
#Andhra Pradesh
Andhra Adivasi: మన్యంలో వాటర్ వార్
ఏపీలోని మన్యం ప్రాంతాలు కనీస వసతులు లేక అల్లాడుతున్నాయి.
Date : 08-08-2022 - 5:07 IST -
#Speed News
Pawan Kalyan: వరద బాధితుల గోడు ‘ జగన్ ‘ ప్రభుత్వానికి పట్టడం లేదు
గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా... ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
Date : 19-07-2022 - 6:25 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: బాబు శాశ్వత అధ్యక్షుడు అయ్యేనా!
వైఎస్‌ఆర్‌సీపీకి జీవితాంతం అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకొని వైఎస్ జగన్ సంచలనం రేపారు.
Date : 11-07-2022 - 3:28 IST -
#Andhra Pradesh
Apsrtc Hikes Tickets: మూడేళ్లలో మూడుసార్లు ‘బాదుడే.. బాదుడు’
ఏపీలో బాదుడే బాదుడు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆర్టీసీ ఛార్జీల రూపంలో మూడేళ్లలో మూడుసార్లు బాదేసింది ప్రభుత్వం.
Date : 02-07-2022 - 2:55 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరును ‘అంబేద్కర్ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీఓలో చేసిన మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మ ఒడి పథకానికి నిధులు విడుదల చేయడంతోపాటు అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 ఉద్యోగం కల్పించేందుకు […]
Date : 24-06-2022 - 6:02 IST