Aparajita Tea
-
#Health
అపరాజిత టీ ఆరోగ్యానికి మంచిదే కానీ, వారు అస్సలు తాగకూడదట.. ఎవరో తెలుసా?
అపరాజిత పుష్పంతో తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ టీ కొందరికి మాత్రం అంత మంచిది కాదని దీనివల్ల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి ఈ టీ ని ఎవరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-12-2025 - 11:30 IST