Ap
-
#Andhra Pradesh
AP : వైసీపీ లీడర్స్ అధికార మదం..నడిరోడ్డు ఫై RTC ఉద్యోగులను చావబాదారు
తన కారు కు ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని చెప్పి..ఏకంగా సినిమాలో మాదిరి బస్సును వెంబడించి..నడిరోడ్డు ఫై బస్సు ను ఆపి..డ్రైవర్ , కండక్టర్ లను కిందకు దించి చావగొట్టారు
Date : 28-10-2023 - 11:06 IST -
#Andhra Pradesh
AP Voters List : ఏపీ ఓటర్ల జాబితాను రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం
మొత్తం 4,01,53,292 మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 1,97,66,013, మహిళా ఓటర్లు 2,03,83,471 , థర్డ్ జెండర్ ఓటర్లు 3,808 ఉండగా.. సర్వీసు ఓటర్లు 68,158 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది
Date : 27-10-2023 - 9:24 IST -
#Andhra Pradesh
Nijam Gelavali : ప్రజల ఆదరణ, కురిపించే ప్రేమ ఎంతో ధైర్యాన్నిస్తుంది – నారా భువనేశ్వరి
మూడో రోజు పర్యటనలో భాగంగా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం.. ఏర్పేడు మండలం మునగాలపాలెంలో వసంతమ్మ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. టీడీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చెక్కును ఆమె అందించారు.
Date : 27-10-2023 - 3:00 IST -
#India
Road Accident in Karnataka : కర్ణాటకలో ఘోర ప్రమాదం..ఏపీకి చెందిన 13 మంది మృతి
గొరంట్లకు చెందిన వీరంతా టాటా సుమోలో బాగేపల్లి నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమోలో మొత్తం 14 మంది ఉండగా.. వారిలో 13 మంది చనిపోయారు
Date : 26-10-2023 - 4:37 IST -
#Andhra Pradesh
AP High Court : 30కు చేరిన ఏపీ న్యాయమూర్తుల సంఖ్య
నూతన న్యాయమూర్తులుగా హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ లతో
Date : 21-10-2023 - 12:40 IST -
#Andhra Pradesh
E Challan Scam : ఏపీలో ఈ – చలానా స్కామ్..ఎన్ని కోట్లు కొట్టేసారో తెలుసా..?
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల పేరుతో ప్రజల నుంచి జరిమానాల రూపంలో వసూలు చేసిన మొత్తంలో రూ.36.53 కోట్లు దారి మళ్లాయి
Date : 20-10-2023 - 8:59 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు అవినీతిపై చర్చ లేకుండా చేసేందుకే అనారోగ్యం అంటూ డ్రామాలు – సజ్జల
అవినీతిపై చర్చ లేకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంది
Date : 18-10-2023 - 5:31 IST -
#Andhra Pradesh
AP : వైజాగ్ లో పోలీస్ స్టేషన్ కే తాళం వేసిన మహిళ..ఎందుకంటే
తమకు న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ చుట్లూ గౌతమి గత ఐదు రోజులుగా తిరుగుతూనే ఉన్నారు. కానీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకపోగా ఆమెకు సమాధానం కూడా చెప్పడం లేదు
Date : 18-10-2023 - 12:46 IST -
#Andhra Pradesh
Janasena : రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన 32 స్థానాలలో పోటీ..?
వచ్చే ఎన్నికల్లో జనసేన 32 స్థానాల నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది
Date : 17-10-2023 - 12:17 IST -
#Andhra Pradesh
YSR Sampoorna Poshana Kit : వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లలో మొన్న పాము కళేబరం..నేడు పురుగులు
గూడూరు పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన కిట్లలో పాడైపోయిన ఖర్జూర పళ్లను ఓ మహిళ గుర్తించింది. పుచ్చిపోయిన ఖర్జూరంలో పురుగులూ ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసింది
Date : 13-10-2023 - 11:04 IST -
#Andhra Pradesh
Vande Bharat Sleeper : తెలుగు రాష్ట్రాల్లో ‘వందేభారత్ స్లీపర్ ట్రైన్’.. ఏ రూట్లో ?
Vande Bharat Sleeper : వచ్చే సంవత్సరం అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ ఏయే రూట్లలో నడుస్తాయి ?
Date : 13-10-2023 - 8:59 IST -
#Andhra Pradesh
YSR Sampoorna Poshana Kit : జగన్ పౌష్టికాహారం ప్యాకెట్లో పాము కళేబరం..
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్ (YSR Sampoorna Poshana Kit) లో పాము కళేబరం (Snake carcass found) కనిపించడం భయబ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన చిత్తూరు (Chittoor) జిల్లా బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్ అంగన్ వాడీ కేంద్రంలో వెలుగుచూసింది. We’re now on WhatsApp. Click to Join. మానస (Pregnant Women Manasa) అనే గర్భిణి.. ఆ అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన […]
Date : 11-10-2023 - 4:21 IST -
#Andhra Pradesh
Chandrababu Health : సింపతీ కోసమే చంద్రబాబు అస్వస్థత అంటున్నాడు – మంత్రి గుడివాడ అమర్నాథ్
చంద్రబాబు ఉంటుంది వెల్నెస్ సెంటర్లో కాదు సెంట్రల్ జైల్లో అన్న విషయం గుర్తుపెట్టుకోండి అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు
Date : 11-10-2023 - 2:36 IST -
#Andhra Pradesh
Makineedi Seshu Kumari : జనసేన పార్టీ కి భారీ షాక్..కీలక నేత రాజీనామా
పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి జనసేన కు రాజీనామా చేసారు. జనసేనలో సీనియర్ నేతగా ఉన్న ఆమె.. 2014 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు
Date : 11-10-2023 - 2:14 IST -
#Andhra Pradesh
YS Jagan Comments On Chandrababu Arrest : జగన్ భయపడ్డడా..? అందుకే చంద్రబాబు అరెస్ట్ ఫై ఆలా మాట్లాడాడా…?
టీడీపీ ఫై సానుభూతి పెరుగుతుండడం చూసిన జగన్..పార్టీ డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు చంద్రబాబు అరెస్టుతో తమకు ఎలాంటి సంబంధంలేదని చట్టం తన పని తాను చేసుకుంటుందనే లైన్లో జగన్ మాట్లాడుకొచ్చారు
Date : 10-10-2023 - 2:12 IST