AP Transco
-
#Business
బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్.. ఏపీ ట్రాన్స్‌కో నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది..!
Bondada Engineering Ltd ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో నుంచి భారీ ఆర్డల్ లభించింది. ఏకంగా రూ. 627 కోట్ల ఆర్డర్ వచ్చినట్లు వెల్లడించిన క్రమంలో బోండాడా ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. క్రితం రోజు 4 శాతానికి పైగా లాభడింది. అయితే ఈరోజు లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కంపెనీ అయిన బోండాడా ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ […]
Date : 06-01-2026 - 3:46 IST