Ap Skill Development Scam
-
#Andhra Pradesh
Chandrababu Skill Development Case : న్యాయం గెలిచింది! స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్..
Chandrababu Skill Development Case : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది, ఇందులో సీఎం చంద్రబాబుకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తేలింది. ఈడీ విచారణ ప్రకారం, నిధుల డైవర్షన్ విషయమై చంద్రబాబుకు సంబంధించిన ప్రమేయం లేదని నిరూపించబడింది. […]
Published Date - 12:27 PM, Wed - 16 October 24 -
#Andhra Pradesh
Chandrababu Lunch Break : లంచ్ బ్రేక్ దాకా చంద్రబాబుకు సీఐడీ వేసిన ప్రశ్నలు అవేనా !?
Chandrababu Lunch Break : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉదయం నుంచి ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు.
Published Date - 01:57 PM, Sun - 24 September 23 -
#Andhra Pradesh
Chandrababu Quash Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు ..
క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో..చంద్రబాబు తరుపు లాయర్లు క్వాష్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేసారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది
Published Date - 01:10 PM, Sat - 23 September 23 -
#Andhra Pradesh
AP Skill Case Bogus : ‘ఏపీ స్కిల్’ కేసుపై సీమెన్స్ మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు.. ఆరోపణలన్నీ అబద్ధాలేనని స్పష్టీకరణ
AP Skill Case Bogus : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసుకు సంబంధించి సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:03 PM, Sun - 17 September 23 -
#Andhra Pradesh
TDP vs YCP : దమ్ముంటే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల సందర్శనకు వైసీపీ నేతలు రావాలి – టీడీపీ నేత బీద రవిచంద్ర
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రిమాండ్‌లో ఉన్నారు. అయితే అసలు స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కామే జరగలేదని టీడీపీ నేతలు అంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు వరుసగా దానిపై ప్రజెంటేషన్ ఇస్తున్నారు. 42 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల సందర్శనకు వైసీపీ మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, సాక్షి మీడియాని, వైసీపీ అనుబంధ మీడియాని స్వాగతిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవించంద్ర సవాల్ చేశారు. రండి కలిసి పర్యటిద్దాం.. అక్కడ ఉన్న వాస్తవాలను […]
Published Date - 01:53 PM, Sat - 16 September 23 -
#Andhra Pradesh
Skill Development Scam : చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం – డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్
జీఎస్టీ స్కాం జరిగిందన్నది అబద్ధమని, సీఐడీ అధికారులు అసలు తమ వద్దకు విచారణకే రాలేదని డీజీ టెక్ కంపెనీ (DG Tech Company) ఎండీ ఖాన్ విల్కర్ తెలిపారు.
Published Date - 12:13 PM, Wed - 13 September 23