Ap New Districts
-
#Andhra Pradesh
AP : ఏడాది చివరిలోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు: మంత్రి అనగాని
ఈ రోజు అమరావతి సచివాలయంలో మంత్రుల బృందం తొలి సమావేశం జరిగింది. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల అంశంపై కీలకంగా చర్చించిన ఈ సమావేశానికి అనగాని సత్యప్రసాద్ తో పాటు మంత్రులు పి. నారాయణ, వంగలపూడి అనిత, బి.సి. జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు.
Date : 13-08-2025 - 5:07 IST -
#Andhra Pradesh
AP Land Registration Charges: కొత్త జిల్లాల్లో.. వీర బాదుడు షురూ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడంతో, ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ క్రమంలో 26 జిల్లాల్లో పాలన ఆరంభమైన సంగతి తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అక్కడ భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఆమాంతం పెరిగాయి. ఈ పెంపు 15 శాతం నుంచి 75 శాతం వరకు ఉండగా, […]
Date : 06-04-2022 - 9:45 IST -
#Andhra Pradesh
New Districts in AP : ఎన్నికల అస్త్రంగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ
ఏపీ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాజకీయ ఎజెండా మారుతోంది.
Date : 05-04-2022 - 3:56 IST -
#Andhra Pradesh
AP New Districts: పవన్ అండ్ చంద్రబాబు పై.. మంత్రి పేర్ని నాని సెటైర్స్..!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పై అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం అవలంభించిన విధానాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. సీఎం జగన్ నిర్ణయాలతో రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేవలం రాజకీయ కోణంలో వీటిని ఏర్పాటు చేశారని, తాము అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామని టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో […]
Date : 05-04-2022 - 11:27 IST -
#Andhra Pradesh
AP New Districts: సీమకు వచ్చిన సముద్రం..!
ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు కొత్త జిల్లాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈరోజు నుంచే 26 జిల్లాల్లో పాలన ఆరంభం కానుంది. అయితే ఇప్పుడు ఇంట్రస్టింగ్ మ్యాటర్ ఏంటంటే కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా సీమకు తీర ప్రాంతం వచ్చింది. ఏపీలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే […]
Date : 04-04-2022 - 4:55 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండానే జిల్లాల విభజన!
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా విభజన సాగింది.
Date : 04-04-2022 - 12:42 IST -
#Andhra Pradesh
AP New Districts: కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్.. కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు నేటితో అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను ప్రారంభించారు. దీంతో ఈరోజు నుంచి ఏపీలో 26 జిల్లాల్లో పాలన ఆరంభం కానుంది. ఈ క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, కోనసీమ జిల్లా, ఏలూరు జిల్లా, నరసాపురం జిల్లా, బాపట్ల జిల్లా, నరసరావుపేట జిల్లా, […]
Date : 04-04-2022 - 11:44 IST -
#Andhra Pradesh
AP: కొత్త జిల్లాల ఏర్పాటులో ట్విస్ట్.. ఆ ఉత్తర్వుల సంగతేంటి?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం జనవరి 25న ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వడం, తరువాత జీవోలు ఇవ్వడం..
Date : 13-03-2022 - 10:52 IST -
#Speed News
AP New Districts: మార్చి 25లోగా కొత్త జిల్లాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయండి – అధికారులకు చీఫ్ సెక్రటరీ ఆదేశం
ఏపీలో కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లను మార్చి 25లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గురువారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్‌ఓడీలు, కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయం, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను త్వరగా గుర్తించాలన్నారు. వారం రోజుల్లో కొత్త కలెక్టరేట్లకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులు, భవనాల […]
Date : 11-03-2022 - 9:03 IST