Ap Liquor Price
-
#Andhra Pradesh
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !
Andhra Pradesh Liquor ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి… […]
Date : 04-02-2026 - 3:53 IST -
#Andhra Pradesh
మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!
గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల మద్యం రంగంలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకే అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త మద్యం పాలసీ ద్వారా ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రజలపై అనవసర భారం పడకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పవన్ పేర్కొన్నారు
Date : 03-02-2026 - 1:15 IST -
#Andhra Pradesh
AP Liquor Shop Lottery : ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన మద్యం దుకాణాల లాటరి ప్రక్రియ!
AP Liquor Shop Lottery : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసిందని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. మొత్తం 3,396 షాపులకు ఈ ప్రక్రియ ముగించబడింది. డ్రాలో విజేతలకు అధికారులు లైసెన్స్ అందించనున్నారు. ఏపీలో కొత్త మద్యం పాలసీ బుధవారం (16వ తేదీ) నుంచి అమల్లోకి రానుంది. సోమవారం జరిగిన లాటరీ ప్రక్రియ చాలా చోట్ల జాతరని తలపించింది, కాబట్టి లాటరీ కోసం ఆశావహులు భారీగా తరలివచ్చారు. నూతన మద్యం పాలసీతో పెరిగిన రాష్ట్ర ఆదాయం. » […]
Date : 15-10-2024 - 12:22 IST -
#Andhra Pradesh
AP Liquor: ఏపీలో మద్యం సిండికేట్ల పంజా!
అమరావతి: మద్యం షాపులపై ఎమ్మెల్యేలు, నేతల పెత్తనం. అనుచరులు, సిండికేట్లతోనే దరఖాస్తులు ఇతరులు వేయకుండా బెదిరింపులు, ఒకవేళ వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరింపులు. అధికారులపైనా ఒత్తిడి కొన్నిచోట్ల వాటా కండిషన్‌తో అనుమతి లక్ష దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా ఇప్పటి వరకూ వచ్చింది. 20 వేలు మాత్రమే నేతల ప్రమేయంతో సర్కారు ఆదాయానికి గండి, మరో 2 రోజులే దరఖాస్తులకు గడువు. “ఈ జిల్లాలో షాపులు మాకు వదిలేయండి. అక్కడ మావాళ్లు దరఖాస్తు చేస్తున్నారు.” ఇంకెక్కడైనా చూసుకోండి… […]
Date : 08-10-2024 - 11:37 IST -
#Andhra Pradesh
AP Liquor : రూ.90 లకే క్వార్టర్ బాటిల్..?
ఇప్పటికే చాల బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్..త్వరలో మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకరాబోతుంది
Date : 13-08-2024 - 12:35 IST