AP Intermediate
-
#Andhra Pradesh
AP Intermediate: రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్‌లో మార్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియెట్ సిలబస్ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి కొత్త సిలబస్‌ను అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా మార్పులు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అదే విధంగా, వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ సిలబస్ అమలుకు సంబంధించిన […]
Published Date - 01:27 PM, Tue - 8 October 24