AP High Court Shock To Kukkala Vidya Sagar
-
#Andhra Pradesh
Kadambari Jethwani Case: కుక్కల విద్యాసాగర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం!
సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో, విజయవాడ కోర్టు గతంలో ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. కుక్కల విద్యాసాగర్ అరెస్టు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ నేత […]
Published Date - 04:08 PM, Mon - 28 October 24