AP Governor - Chandrababu
-
#Andhra Pradesh
AP Governor – Chandrababu : ఏపీ హోంశాఖకు గవర్నర్ సంచలన ఆదేశాలు.. సీఐడీ చీఫ్, ఏఏజీ వ్యాఖ్యలపై దుమారం
AP Governor - Chandrababu : టీడీపీ చీఫ్ చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేసిన సీఐడీ చీఫ్ సంజయ్, రాష్ట్ర అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదులు అందాయి.
Published Date - 01:52 PM, Fri - 20 October 23