AP Employment News
-
#Andhra Pradesh
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Andhra Pradesh ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు మంత్రి లోకేష్ అధికారులకు సూచనలు చేసారు. దీంతో.. అధికారులు శాఖలవారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద […]
Date : 30-01-2026 - 2:15 IST