AP Elections
-
#Andhra Pradesh
Jagan : చిత్రసీమను జగన్ భయపెడుతున్నాడు – నట్టి కుమార్
జగన్ (Jagan) చేతలతో ఏపీ అంధకారంలోకి వెళ్లిపోయిందని అన్నారు. ప్రజలంతా కూటమి గెలవాలని కోరుకుంటున్నారు
Published Date - 10:10 PM, Fri - 3 May 24 -
#Andhra Pradesh
Kurnool : 2024లో కర్నూలు ఎంపీ సెగ్మెంట్‌కు ఎవరు అధిపతి కావచ్చు..?
కర్నూలు ఒక చారిత్రాత్మక నగరం, దీనిని రాయలసీమ యొక్క గేట్‌వే అని తరచుగా పిలుస్తారు. సినిమాల్లో కర్నూలుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నిర్మాతలకు బలమైన నేపథ్యం అవసరమైనప్పుడల్లా వారు నగరానికి వెళతారు.
Published Date - 10:46 AM, Fri - 3 May 24 -
#Andhra Pradesh
AP Elections : 46,165 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46, 165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు కాగా , ఇందులో 65,707 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు
Published Date - 10:39 PM, Thu - 2 May 24 -
#Andhra Pradesh
AP Poll : నగరిలో రోజాకు టికెట్ ఇవ్వొద్దన్నా నేతపై వేటు
వడమాల పేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు
Published Date - 01:29 PM, Thu - 2 May 24 -
#Andhra Pradesh
Gannavaram : అయ్యో..కళ్లముందే 10,500 లీటర్ల మద్యం ధ్వంసం
గన్నవరం మండలం మెట్టపల్లి గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పట్టుబడిన 58032 మద్యం బాటిళ్లను పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు
Published Date - 12:51 PM, Thu - 2 May 24 -
#Andhra Pradesh
Janasena : అల్లు అర్జున్ కూడా గ్లాస్ పట్టుకున్నాడు..ఇక తగ్గేదెలా
ఈ సాంగ్ లో అల్లు అర్జున్ గాజు గ్లాస్ పట్టుకొని ఉండడంతో ఇన్ డైరెక్ట్ గా బన్నీ జనసేన కు మద్దతు ఇస్తున్నారని చెపుతున్నారు
Published Date - 09:58 PM, Wed - 1 May 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : ప్రచారంలో ఆట..పాటలతో హుషారు తెప్పిస్తున్న పవన్ కళ్యాణ్
ఇదే సందర్బంగా తనలోని గాయకుడ్ని బయటకు తీసుకొచ్చారు. తన సినిమాల్లోని పాటలే కాకుండా విప్లవ గీతాలు , శ్రీకాకుళం ఫోక్ సాంగ్స్ పాడి అభిమానుల్లో , కార్యకర్తల్లో జోష్ నింపారు
Published Date - 09:16 PM, Wed - 1 May 24 -
#Andhra Pradesh
AP Elections : జగన్‌పై 26 మంది.. చంద్రబాబుపై 12 మంది.. షర్మిలపై 13 మంది పోటీ
అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 318 మంది, లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 49మంది వాటిని ఉపసంహరించుకున్నారు.
Published Date - 08:10 AM, Wed - 1 May 24 -
#Andhra Pradesh
Bharathi Reddy : భారతి రెడ్డే కాదు.. నీ దగ్గర సమాధానం ఉన్న చెప్పు జగన్..?
ఏపీలో ఎన్నికల వేళ తమ వారిని గెలిపించుకునేందుకు నడుం బిగించి ప్రచారంలో పాల్గొంటున్నారు కుటుంబ సభ్యులు.
Published Date - 07:08 PM, Tue - 30 April 24 -
#Andhra Pradesh
Glass Symbol : స్వతంత్రులకు గ్లాస్ గుర్తు.. మార్పు తప్పదు..!
జనసేన పోటీ చేయని పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు 'గాజు టంబ్లర్' గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
Published Date - 06:04 PM, Tue - 30 April 24 -
#Andhra Pradesh
AP : జగన్ పాలన ఫై నవ్వుతో సమాధానం ఇచ్చిన సీనియర్ హీరోయిన్ ..
జగన్ పాలన బాగుందా? అన్న ప్రశ్నకు జయప్రద నవ్వుతూ ముందుకు నడుస్తూ.. బాగుందో లేదో రిజల్ట్ వచ్చాక మీకే తెలుస్తుందిలే
Published Date - 04:36 PM, Tue - 30 April 24 -
#Andhra Pradesh
YS Sharmila Vs YS Jagan : ఆ రెండు ‘బీ’ల చేతిలో సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ : షర్మిల
YS Sharmila Vs YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:36 PM, Tue - 30 April 24 -
#Andhra Pradesh
TDP : చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరుగురు నేతలపై వేటు
TDP : ఎన్నికల వేళ ఏ రాష్ట్రంలోనైనా అన్ని పార్టీలకు రెబల్స్ బెడద పెద్ద తలనొప్పిగా ఉంటుంది.
Published Date - 08:18 AM, Tue - 30 April 24 -
#Andhra Pradesh
AP : జగన్ గాలి ఫై కూడా టాక్స్ వేస్తాడు జాగ్రత్త – చంద్రబాబు
పట్టాదారు పాసు పుస్తకాలు, సర్వే రాళ్ల పైన కూడా జగన్ ఫోటో ఎందుకు పెట్టారు అని ప్రశ్నించిన ఆయన జగన్ తాత రాజారెడ్డి ప్రజలకు ఏమైనా ఆస్తులు ఇచ్చాడా అంటూ నిలదీశారు
Published Date - 10:03 PM, Mon - 29 April 24 -
#Andhra Pradesh
Nara Brahmani : లోకేష్‌కు మంగళగిరిని విడిచిపెట్టమని చాలా సలహాలు ఇచ్చారు
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఓటమి పాలయ్యారు.
Published Date - 09:50 PM, Mon - 29 April 24