AP CRDA
-
#Andhra Pradesh
Amaravati Capital: జగన్‌పై మంత్రి నారాయణ ఫైర్
అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ హోమ్స్ నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కంటే తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగుపై జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి… ఆయన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు. గెజిటెడ్ అధికారుల నివాసాల టెండర్ రూ.1,003 కోట్లకు, చదరపు అడుగుకు రూ.3,684 చొప్పున కేటాయించబడిందని చెప్పారు. […]
Date : 13-06-2026 - 12:03 IST -
#Andhra Pradesh
Amaravati : ఏపీ మీదుగా రెండు బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రాథమిక ఆమోదం
హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గం కొత్తగా రూపొందించబడుతున్న కారిడార్‌లో కీలకమైనది. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (సీఆర్‌డీఏ) మీదుగా సాగేలా ప్లాన్ చేశారు. మొత్తం పొడవు 744.5 కిలోమీటర్లు కాగా, అందులో 448.11 కిలోమీటర్లు ఏపీ పరిధిలోనే ఉన్నాయి.
Date : 29-08-2025 - 11:02 IST