AP Budget With Rs. 3.32 Lakh Crore
-
#Andhra Pradesh
AP Assembly Budget : రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్!
పయ్యావుల కేశవ్ సుమారు రూ.3.32 లక్షల కోట్ల భారీ అంచనాతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు గణనీయంగా పెరగడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే మరోవైపు అభివృద్ధికి పెద్దపీట వేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది
Date : 14-02-2026 - 10:30 IST