AP Budget Session 2022-23
-
#Speed News
AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు నేడు కూడా అడ్డు తగిలారు. అసెంబ్లీలోమరోసారి ఓవరాక్షన్ చేస్తూ స్పీకర్ పోడియం వైపు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. మరోవైపు స్పీకర్ తమ్మినేని సీతారామ్ వారిస్తున్నా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారలేదు. దీంతో సభను అడ్డుకోవడం టీడీపీకి ప్రతిరోజూ అలవాటుగా మారిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
Date : 17-03-2022 - 11:52 IST -
#Speed News
AP Assembly: జంగారెడ్డి గూడెం రగడ ..10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభకు పదే పదే అంతరాయం కల్గిస్తున్న క్రమంలో వరుసగా రెండో రోజు కూడా పది మంది టీడీపీ శాసనసభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం స్పెండ్ చేశారు. జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభను తప్పు దారి పట్టించారంటు టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు. జంగారెడ్డి గూడెం మరణాలపై విచారణ జరపాలని, […]
Date : 16-03-2022 - 11:28 IST