AP Budget Meetings
-
#Andhra Pradesh
AP Budget: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. చంద్రబాబు పాత్రను పోషించేది ఎవరు?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం క్షేత్రస్థాయి పోరాటంతోపాటు, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తోంది.
Date : 07-03-2022 - 8:20 IST -
#Speed News
AP Budget: నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం 9:30కు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్నారు. అయితే చంద్రబాబు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీలో బిజినెస్ […]
Date : 07-03-2022 - 7:56 IST -
#Speed News
AP Assembly Budget Session మార్చి7నుంచి.. ఏపీ బడ్జెట్ సమావేశాలు!
ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈ బడ్జెట్ సమావేశాలుమార్చి నెలాఖరు వరకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు దాదాపు 15 నుంచి 20 రోజులు ఉండేలా నిర్వహించే అవకాశం ఉంటంటున్నారు. మార్చి 7న తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజేసిన అనంతరం వాయిదా పడనుంది. ఇక మార్చి 8వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి […]
Date : 24-02-2022 - 9:56 IST