AP BJP On Alliances
-
#Andhra Pradesh
AP : పొత్తు కోరుకునే వాళ్లు చర్చలకు రావాలని బిజెపి పిలుపు
తెలంగాణ ఎన్నికల (Telangana Elections) ఘట్టం ముగియడం తో ఏపీ ఎన్నికల (AP Elections) ఫై అంత ఫోకస్ పెట్టారు. మరో మూడు నెలలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అక్కడి రాజకీయాలు మరింతగా మారుతున్నాయి. ఈసారి టీడీపీ -జనసేన vs వైసీపీ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఈ తరుణంలో బిజెపి (BJP) స్పీడ్ కావాలని చూస్తుంది. ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు బీజేపీ […]
Date : 04-01-2024 - 8:28 IST