AP Bandh On Jan 24
-
#Andhra Pradesh
AP Bandh : ఈ నెల 24న ఏపీ రాష్ట్ర బంద్..
అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈనెల 24వ తేదీన ఏపీ బంద్ (AP Bandh)కు విపక్షాలు (Employees Union) పిలుపునిచ్చాయి. అంగన్వాడీల (Anganwadi Workers Protest)పై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బంద్ కు ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి. గత 42 రోజులుగా అంగన్వాడీలు తమ డిమాండ్స్ ను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తోంది. We’re […]
Date : 22-01-2024 - 9:26 IST