AOB
-
#Andhra Pradesh
Maoists Encounter : మారేడుమిల్లి లో దేవ్‌జీ సహా ఏడుగురు మావోయిస్టులు హతం!
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి మరోసారి దద్దరిల్లింది. బుధవారం (నవబంర్ 19) పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే వీరిలో మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇప్పటికే దాదాపు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత […]
Published Date - 11:26 AM, Wed - 19 November 25 -
#Andhra Pradesh
Maoist : ఏపీలో మావోలకు ఎదురుదెబ్బ … పోలీసుల ముందు లొంగిపోయిన..?
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ పోలీసులు రాష్ట్ర పోలీసులు మావోయిస్టు అగ్రనేత వంతల రామకృష్ణను అరెస్ట్ చేశారు. దీంతో 60 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పెద్దేబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి (ఏసీఎస్) రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ గొడ్డలి రాయుడుగా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నాడు. తమ నాయకుడి అరెస్టు తర్వాత కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన 33 మంది పార్టీ సభ్యులు, 27 మంది మిలీషియా సభ్యులు పోలీసుల […]
Published Date - 09:47 PM, Tue - 28 June 22