Antibacterial Properties
-
#Life Style
Lemon Slice In Fridge : నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్ లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
Lemon Slice In Fridge : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎక్కువ లేదా మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ కొన్నిసార్లు కొన్ని ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత కూడా త్వరగా పాడవుతాయి. దీనిని నివారించడానికి నిమ్మకాయను ఉపయోగించవచ్చు. ఇది ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఫ్రిజ్‌లోని గాలిని సహజంగా శుభ్రంగా ఉంచడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
Published Date - 07:00 AM, Sat - 11 January 25