Anti Bjp
-
#Telangana
Telangana liberation day : సెప్టెంబర్ 17 చరిత్ర, రాజకీయ పార్టీల వైఖరి!
Telangana liberation day :సెప్టెంబర్ 17వ తేదీని ఎవరికి తోచిన విధంగా వాళ్లు అన్వయించుకుంటున్నారు. రాజకీయ లొల్లి ఎవరూ తీర్చలేనది.
Date : 16-09-2023 - 5:51 IST -
#Telangana
Delhi Liquor scam : ఢిల్లీకి కేసీఆర్? `సుప్రీం`లో కవితకు ఊరట
Delhi Liquor scam : తెలంగాణ నేతలకు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖల భయం పట్టుకుంది. పైకి ఈడీ, బోడీ కేసులకు జంకేది లేదంటున్నా
Date : 15-09-2023 - 5:11 IST -
#Telangana
Eelection in April : KCR కు అంతుబట్టని BJP స్కెచ్!
Eelection in April : తెలంగాణలో కింగ్ కావాలని బీజేపీ పావులు కదుపుతోంది. అయితే,తాజా పరిణామాలు ఆ పార్టీకి అనుకూలంగా లేవని సర్వేల సారాంశం.
Date : 12-09-2023 - 4:09 IST -
#Telangana
Differences in BJP : బీజేపీలో కుమ్ములాట! జితేంద్రరెడ్డి ట్వీట్ దుమారం!!
బీజేపీలోని అంతర్గత కుమ్ములాట (Differences in BJP) తారాస్థాయికి చేరింది. బీజేపీ నేత జితేంద్రరెడ్డి పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Date : 29-06-2023 - 4:29 IST -
#Telangana
T BJP : గ్రూప్ లపై సోషల్ మీడియా హోరు! తరుణ్ చుక్ ఫుల్ స్టాప్!!
సోషల్ మీడియా తెలంగాణ బీజేపీని(T BJP) రోడ్డున పడేసింది. ఆ పార్టీ క్రమశిక్షణను ఛిన్నాభిన్నం చేసింది. గ్రూపుల వ్యవహారాన్ని బయటేసింది.
Date : 15-06-2023 - 4:49 IST -
#Telangana
Political king pin : BRS, కాంగ్రెస్ జాతకాలను మార్చనున్న MIM
లంగాణ ఎన్నికల్లో ఎంఐఎం(Political king pin) ప్రధాన పార్టీల భవిష్యత్ ను మార్చబోతుంది. సీఎం కేసీఆర్ తలరాతలను తిరగరాయబోతుంది.
Date : 02-06-2023 - 2:23 IST -
#Telangana
BRS Lucky : కేసీఆర్ కు వరంగా రూ. 2వేల నోట్ రద్దు
BRS Lucky )నోట్ల రద్దు చేసిన తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలిచింది.ఇప్పుడు రూ. 2వేల నోట్ కు రద్దు పెట్టింది.
Date : 20-05-2023 - 4:23 IST -
#South
Karnataka 2023: కన్నడ ఎన్నికల్లో అమూల్, ముస్లిం రిజర్వేషన్ల వేడి
ఎన్నికల్లో (Karnataka 2023) సున్నితమైన అంశాలు చాలా ప్రభావితం చూపుతాయని చరిత్ర చెబుతోంది. మతం, ప్రాంతం, కులం అత్యంత సున్నితమైనవి.
Date : 27-04-2023 - 4:20 IST -
#Telangana
Modi and KCR: అంతటా అలజడి!కేంద్రం వేటలో కేసీఆర్ నైతిక ఆట!
కేంద్ర దర్యాప్తు సంస్థలతో భయకంపితులవుతోన్న గులాబీ శ్రేణులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. రాజకీయంగా బీజేపీ చేస్తోన్న అరాచకాన్ని ప్రజలు గుర్తించారని, ప్రజా క్షేత్రంలో ఆ పార్టీని దోషిగా నిలుపుదామంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.
Date : 23-11-2022 - 10:39 IST -
#Telangana
Telangana Sit:`కమాండ్ అండ్ కంట్రోల్` టెన్షన్!
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య జరుగుతోన్న `దర్యాప్తు సంస్థల` వార్ క్లైమాక్స్ కు చేరింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం సోమవారం సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Date : 21-11-2022 - 11:59 IST -
#Telangana
Federal Front: ప్రాంతీయ పార్టీల చేతులు కలుస్తున్నాయి.. మరి అవి హస్తంతో కలవగలవా?
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాజకీయాల ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల మేర ఉందో మొదట పరీక్ష చేస్తున్నారు.
Date : 21-02-2022 - 7:46 IST -
#Telangana
KCR And CBN: బాబు , కేసీఆర్ సయోధ్య?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Date : 20-02-2022 - 7:56 IST -
#India
KCR Meets Thackery : ‘ఠాక్రే, శరద్ పవార్’ లతో ‘తెలంగాణ సీఎం’ కీలక భేటీ… ‘కేసీఆర్’ స్కెచ్ అదిరిందిగా..!
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కూడా ఇంకా ఎన్నో సమస్యలు అలానే ఉన్నాయని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని గులాబీ బాస్ తేల్చి చెప్పారు.
Date : 20-02-2022 - 7:17 IST