Answer Sheet
-
#India
UP University: ఆన్సర్ షీట్‌లో జై శ్రీరామ్, విరాట్ కోహ్లీ పేరు.. నలుగురు విద్యార్థులు పాస్..!
యూపీలోని జౌన్‌పూర్ జిల్లా వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ (UP University) అధ్యాపకులు పెద్ద తప్పిదం చేశారు. ఇక్కడ జై శ్రీరామ్ అని ఆన్సర్ షీట్‌లో రాసిన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
Date : 27-04-2024 - 5:15 IST