Anna Danilina
-
#Sports
Sania Mirza: ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో సానియా మీర్జా..!
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) వచ్చే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆడనుంది. ఏడాదికాలం విరామం తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా మీర్జా (Sania Mirza) బరిలోకి దిగనుంది. డబుల్స్ విభాగంలో ఆమె కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలినాతో జోడీ కట్టనుంది.
Date : 24-12-2022 - 7:51 IST