Anil Ravipudi - Chiranjeevi
-
#Cinema
మెగా 158 అప్డేట్ బాబీ తో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్న చిరంజీవి
Chiru-Bobby Movie మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే ఊపులో ఆయన 158వ సినిమాను దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తెరకెక్కించనున్నారు. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం మాస్ యాక్షన్‌తో పాటు బలమైన కూతురు సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపించనుందని సమాచారం. తండ్రి–కూతురు మధ్య భావోద్వేగ బంధం, దాని కోసం చేసే పోరాటమే కథకు ప్రాణంగా నిలవనుందట. ఈ ఎమోషనల్ యాంగిల్ మెగాస్టార్‌ను కొత్త షేడ్‌లో చూపించబోతుందన్న […]
Date : 20-01-2026 - 10:57 IST -
#Cinema
సంక్రాంతి 2026 విన్నర్ ఎవరో తేలిపోయింది.. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్. ?
2026 సంక్రాంతి బరిలో నిలిచిన ఐదు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అయితే శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్ర బృందం ‘సంక్రాంతి విన్నర్’ పేరుతో సక్సెస్ మీట్ ప్లాన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఉండగా.. శర్వానంద్ మూవీ విన్నర్ టైటిల్ క్లెయిమ్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి […]
Date : 16-01-2026 - 2:39 IST -
#Cinema
మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ
Mana Shankara Varaprasad Garu Movie Review ఏంది బాసూ సంగతీ అద్దిరిపోద్ది సంక్రాంతి.. ఏంది వెంకీ సంగతీ ఇరగ్గదీద్దాం సంక్రాంతీ’ అంటూ థియేటర్స్ సంక్రాంతి విందు భోజనం వడ్డించడానికి వచ్చేశారు చిరు, వెంకీలు. ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బాస్.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. నిజానికి మెగాస్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకూ ఆరు సినిమాలు […]
Date : 12-01-2026 - 10:16 IST -
#Cinema
తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్ ధరల పెంపు
Mana Shankara Varaprasad Garu మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నెల 11న ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే, జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు అదనంగా […]
Date : 10-01-2026 - 1:07 IST -
#Cinema
మన శంకర వరప్రసాద్ గారు సెన్సార్ పూర్తి..
Mana Shankara Varaprasad Garu సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు సిద్ధమైంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు తాజాగా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మేకర్స్ ఈ సినిమాకు 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేశారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్ స్పెషల్ క్యామియోలో […]
Date : 06-01-2026 - 12:29 IST -
#Cinema
మన శంకర వర ప్రసాద్ ప్రాజెక్ట్‌పై షాకింగ్ అప్‌డేట్.. ?
Megastar Chiranjeevi Bobby Project మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన కెరీర్‌లో 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీతో ప్రారంభించనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ […]
Date : 05-01-2026 - 11:02 IST -
#Cinema
Mega 157 : మెగాస్టార్ తో బుల్లిరాజు..థియేటర్లలో నవ్వులు మాములుగా ఉండవు !!
Mega 157 : ఈ మూవీ లో సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు (Bulliraju) కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ లో తనదైన మాట తీరుతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించి వారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బుల్లిరాజు ఇప్పుడు
Date : 10-07-2025 - 7:11 IST