Andrea
-
#Cinema
Andrea Jeremiah : 11 ఏళ్ల వయసులోనే లైంగిక వేదింపుకు గురైనట్లు తెలిపిన ఆండ్రియా..
లైంగిక వేదింపులు (Harassment) అనేవి ఇటీవల కాలంలో మరి ఎక్కువైపోయాయి. ఒంటరిగా మహిళా (Female) కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలకే కాదు చిత్రసీమలో హీరోయిన్లు సైతం ఈ వేదింపులు ఎదురుకుంటూనే ఉన్నారు. తాజాగా తన 11 ఏళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు నటి ఆండ్రియా తెలిపింది. 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమిళంతో పాటు తెలుగు మలయాళం సినిమాల్లో నటిస్తూ వస్తుంది. చెన్నై […]
Date : 04-03-2024 - 11:06 IST