Andhraratna Bhavan
-
#Andhra Pradesh
Andhraratna Bhavan : మళ్లీల బిజీబిజీగా మారిన ఆంధ్రరత్న భవన్..!
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సర్వేలు, ట్రాక్ రికార్డ్, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ, టీడీపీలు ఖరారు చేయడంతో కాంగ్రెస్ కూడా ఈ ప్రక్రియపై దృష్టి సారించింది. ఇప్పటికే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు పార్టీ సీనియర్లు సిద్ధమయ్యారు. చాలా కాలం తర్వాత పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను కలిసేందుకు పలువురు ఆశావహులు సిద్ధమవుతుండటంతో విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం […]
Published Date - 09:23 PM, Thu - 29 February 24