Andhra Pradesh RTC
-
#Andhra Pradesh
AP Free Bus Scheme : ఏపీలో నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ‘స్త్రీ శక్తి’కి శ్రీకారం
ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలు, యువతులు మరియు థర్డ్ జెండర్ వ్యక్తులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని పొందనున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.62 కోట్ల మంది మహిళలకు లాభం చేకూర్చనుంది. ప్రభుత్వం భావిస్తున్నదేమిటంటే, ఈ ఉచిత ప్రయాణంతో ప్రతి మహిళ నెలకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
Published Date - 10:30 AM, Fri - 15 August 25