Andhra Pradesh Floods
-
#Andhra Pradesh
Krishna River Floods : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రహదారులు, గ్రామాలు ముంపులో
Krishna River Floods : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Date : 21-08-2025 - 10:45 IST -
#Andhra Pradesh
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ నుంచి బోట్లను తొలగించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్
Prakasam Barrage: చెక్క పడవలను తొలగించేందుకు శాఖకు చెందిన ఇంజనీర్లు రెండు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో క్రేన్ 50 టన్నుల బరువును ఎత్తగలదని అధికారులు తెలిపారు. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు మొత్తం 70 గేట్లను తెరిచినప్పుడు సెప్టెంబర్ 1న 67, 69 , 70 గేట్ల వద్ద నాలుగు పడవలు బ్యారేజీలోకి దూసుకెళ్లాయి.
Date : 10-09-2024 - 6:16 IST -
#Andhra Pradesh
AP Floods Loss : భారీ వర్షాల వల్ల ఏపీకి రూ. 6880.23 కోట్ల మేర నష్టం
AP Floods Loss : వరద విపత్తు వల్ల ఏపీకి దాదాపు రూ. 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.
Date : 07-09-2024 - 8:19 IST -
#Andhra Pradesh
CM Jagan Flood Tour: అప్పుడు వచ్చుంటే అధికారులు నా చుట్టూ తిరిగే వాళ్లు: సీఎం జగన్
ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని ఏపీ సీఎం వై యస్ జగన్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వరద ప్రాంతాల్లో ఆయన ఇవాళ పర్యటించారు.
Date : 26-07-2022 - 5:26 IST -
#Andhra Pradesh
AP Floods: వరద బాధితులకు రేషన్ సరుకులు, రూ.2 వేలు సీఎం జగన్ ఆదేశం
ఏపీలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
Date : 17-07-2022 - 1:43 IST -
#Speed News
Kadam Dam : కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. అన్ని గేట్లు ఎత్తివేత
తెలంగాణలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజామున జలాశయంలోకి భారీగా వర్షపు నీరు వచ్చింది
Date : 13-07-2022 - 11:44 IST -
#Andhra Pradesh
Agriculture Crops : ఏపీలో భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలు.. ఆ నాలుగు జిల్లాల్లో..?
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల ప్రభావంతో ఏపీలోని నాలుగు జిల్లాల్లో 3,101 ఎకరాలకు పైగా వ్యవసాయ పంటలు నీట మునిగాయి.
Date : 13-07-2022 - 7:38 IST -
#Andhra Pradesh
AP Flood Relief: వరద సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
వరద బాధిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు.
Date : 29-11-2021 - 9:21 IST