Andhra Pradesh Employees
-
#Andhra Pradesh
Chalo Vijayawada:సెప్టెంబర్ 1న లక్ష మందితో ‘చలో విజయవాడ’
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు.
Date : 24-08-2022 - 1:08 IST -
#Andhra Pradesh
Rs 800 Cr Missing: జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగుల కేసు
జగన్ సర్కార్ పై కేసు పెట్టడానికి ప్రభుత్వం ఉద్యోగులు సిద్ధం కావడం సంచలనంగా మారింది.
Date : 29-06-2022 - 3:00 IST -
#Andhra Pradesh
AP Employees: సీపీఎస్ రద్దుకు సెప్టెంబరు1న 4 లక్షల మందితో మార్చ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర ఉద్యోగులు మండిపడుతున్నారు.కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరిస్తానని ఇచ్చిన మాటను జగన్ తప్పారని అంటున్నారు.
Date : 16-05-2022 - 11:31 IST -
#Andhra Pradesh
AP Employees Tension: ఏపీలో పీఆర్సీపై జీవోలు ఏమయ్యాయి? రికవరీలకు ఆదేశాలు ఇవ్వలేదెందుకు?
ఏపీలో ఉద్యోగుల వెతలు ఇప్పటికీ తీరడం లేదు. పీఆర్సీ సమస్యలు కొలిక్కి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
Date : 08-05-2022 - 2:35 IST -
#Andhra Pradesh
Janasena Pawan Kalyan : పాపం పవన్.! దత్తపుత్రుడు..అద్దె పార్టీ!!
ఏపీలో ఇటీవల బాగా బర్నింగ్ అంశాలుగా గుడివాడ కాసినో (Gudiwada Casino) , ఉద్యోగుల సమ్మె,(Employees Chalo Vijayawada) జిల్లాల పెంపు, విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ (NTR District)పేరు పెట్టడం, కనీసం మచిలీపట్నంకు అయినా వంగవీటి రంగా పేరుపెట్టాలని డిమాండ్, లైంగిక వేధింపులు తాళలేక విజయవాడలో బాలిక ఆత్మహత్య తదితరాలు ఉన్నాయి.
Date : 10-02-2022 - 12:25 IST -
#Andhra Pradesh
Chalo Vijayawada: ‘చలో విజయవాడ’లో కోవర్ట్ లు
ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య 'చలో విజయవాడ' కార్యక్రమం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. కీలక లీడర్లను ముందస్తు అదుపులోకి తీసుకున్నారు.
Date : 02-02-2022 - 7:06 IST -
#Andhra Pradesh
AP PRC: కొత్త పీఆర్సీ పై తగ్గేదెలే..!
ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Date : 31-01-2022 - 6:37 IST -
#Andhra Pradesh
YS Jagan Vs Sr NTR : ఎన్టీఆర్ ను మరిపించేలా జగన్
పీఆర్సీ విషయంలో స్వర్గీయ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు జగన్ మాదిరిగా వ్యవహరించాడు. కానీ , చివరకు ఉద్యోగుల దెబ్బకు చందశాసనుడిగా పేరున్న ఎన్టీఆర్ ను మెట్టు దించారు.
Date : 25-01-2022 - 12:28 IST -
#Andhra Pradesh
Undavalli Letter : ఉద్యోగులపై ‘ఉండవల్లి’ లేఖాస్త్రం
మాజీ ఎంపీ ఉండవల్లి ఉద్యోగ సంఘాల సమ్మె వ్యవహారంలోకి దూకాడు. ఆయన రాసిన లేఖ ఉద్యోగుల కళ్ళుతెరిపించేలా ఉంది.దాన్ని చదివిన ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. ఆయన లేఖ సారాంశం ఇదీ..
Date : 24-01-2022 - 3:00 IST -
#Andhra Pradesh
PRC: పీఆర్సీ లో నిజం ఇదీ..! 25వేల కోట్ల లబ్ది మాటేంటి?
సీఎంగా జగన్ భాధ్యతను తీసుకున్న 30 రోజుల్లోనే 27 శాతం ఐఆర్ ప్రకటించాడు.కాంట్రాక్ట్ ఉద్యోగులందరి వేతనాలు పెంచారు ఆశావర్కర్లు,హోంగార్డులు,ఎంఎన్‌ఓల జీతాలు సచివాలయ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించాడు.
Date : 21-01-2022 - 7:47 IST