Andhra Chief Minister
-
#Andhra Pradesh
Chief Minister Jagan Mohan Reddy: ఎనిమిది మంది మృతికి చంద్రబాబే కారణం: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) నెల్లూరులోని కందుకూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఎనిమిది మంది మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పబ్లిసిటే ఈ విషాదానికి దారితీసిందని ఆయన అన్నారు. దీనితో పాటు, చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Published Date - 10:03 AM, Sat - 31 December 22