Andhra
-
#Andhra Pradesh
Private Travels Hikes: దసరా పండుగ సందర్భంగా ఆ బస్సుల్లో ప్రత్యేక దోపిడీ!
Private Travels Hikes: దసరా పండుగ సందర్భంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుల నుంచి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నాయి. సాధారణ ఛార్జీలకు భిన్నంగా ఒక్కసారిగా రేట్లు పెంచడం, ట్రాఫిక్ అధికంగా ఉందని, అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయని చెప్పి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. రైళ్లలో బెర్తులు ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు కొరతగా ఉండటంతో ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఎంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. సొమ్ము చేసుకుంటున్న […]
Date : 11-10-2024 - 4:25 IST -
#Speed News
Ganja to Delhi: ఆంధ్రా నుంచి ఢిల్లీకి గంజాయి నెట్‌వర్క్
Ganja to Delhi: ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి గంజాయిని తీసుకువచ్చి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో సరఫరా చేసేవారు. అరెస్టయిన నిందితులను ఒడిశాకు చెందిన సందీప్, జోగిందర్, నవీన్ కుమార్, రాజేష్‌లుగా గుర్తించారు ఈ డ్రగ్స్ రాకెట్ గురించి ఓ ఇన్‌ఫార్మర్ నుంచి పోలీసులకు సమాచారం అందింది.
Date : 22-09-2024 - 1:35 IST -
#Andhra Pradesh
AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ?
లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీహార్ మరియు ఆంధ్రా ఎంపీ సీట్లపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. దీంతో మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నిక కావడానికి ఈ రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ తెరపైకి వచ్చింది.
Date : 07-06-2024 - 3:30 IST -
#Andhra Pradesh
Andhra Student: అమెరికాలో ఆంధ్ర మెడికల్ స్టూడెంట్ మృతి
Andhra Student: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల వైద్య విద్యార్థి అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ఫిజియోథెరపీలో ఎంఎస్ చేస్తున్న షేక్ జహీరా నాజ్ చికాగోలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ కావడంతో మరణించింది. విజయవాడ శివార్లలోని ప్రసాదంపాడు వద్ద ఆమె కుటుంబసభ్యులకు అందిన సమాచారం మేరకు గ్యాస్ లీక్ కావడంతో కారు డ్రైవర్‌తో పాటు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన […]
Date : 21-12-2023 - 12:42 IST -
#Viral
Viral Video: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి వాహనం ఛేజ్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో డ్రగ్స్ వ్యాపారులను ఆంధ్రా సరిహద్దు వరకు వెంబడించి రూ.45 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఒడిశా పోలీసులు బుధవారం తెలిపారు.
Date : 20-09-2023 - 5:58 IST -
#Andhra Pradesh
23 Sentiment For Chandrababu : మళ్లీ చర్చగా మారిన చంద్రబాబు ’23’
ప్రస్తుతం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు గత కొద్దీ కాలంగా '23' అనే సెంటిమెంట్ వెంటాడుతుంది.
Date : 11-09-2023 - 11:18 IST -
#Speed News
Tomato Price: తెలుగు రాష్ట్రాల నుంచి టమోటా కొనుగోలు చేయనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా టమోటా ధరలు మండిపోతున్నాయి. కిలో 120 పైగానే పలుకుతుంది. దీంతో సామాన్యులు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Date : 12-07-2023 - 8:30 IST -
#Andhra Pradesh
Chandra Babu Attraction: ఉత్తరాంధ్రలో ‘గంటా’ చిచ్చు! మళ్లీ బాబు చెంతకు..!!
తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న ఆ పారీ ఎమ్మెల్యేలు మళ్లీ చంద్రబాబు ప్రసన్నం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ జాబితాలో గంటా శ్రీనివాసరావు ముందున్నారు.
Date : 19-03-2023 - 7:42 IST -
#Devotional
Arasavalli : ఆంధ్రాలో గల ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయం
దేశంలోని ప్రసిద్ధ సూర్య భగవానుడి ఆలయాల్లో (Sun Temple) ఒకటిగా, రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా ప్రసిద్ధి చెందిన
Date : 25-12-2022 - 5:00 IST -
#Speed News
Nara Lokesh: తిరుపతమ్మ కుటుంబానికి లోకేశ్ సాయం
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో తిరుపతమ్మ అత్యాచారానికి గురైంది.
Date : 23-05-2022 - 5:56 IST -
#Andhra Pradesh
Cock Fights:ఏపీలో యదేచ్ఛగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
ఏపీలో కోడిపందాలపై ఆంక్షలు పెట్టిన వాటిని పందెం రాయుళ్లు బేఖాతరు చేశారు. కోడిపందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉభయగోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భోగి పండుగ సందర్భంగా కోడిపందాలు భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి.
Date : 15-01-2022 - 10:09 IST