Andaman Sea
-
#Speed News
Earthquake: అండమాన్ సముద్రంలో భూకంపం
అక్టోబర్ 8 అండమాన్ సముద్రంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.
Date : 08-10-2023 - 3:27 IST