Anakapalle To Diwancheruvu
-
#Andhra Pradesh
National Highway: ఏపీలో మరో నేషనల్ హైవే
Andhra Pradesh ఏపీలో మరో నేషనల్ హైవేను విస్తరించనున్నారు. జాతీయ రహదారి 16ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లాలో బైపాస్‌లు, అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ హైవే 16 విస్తరణపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మరో జాతీయ రహదారి విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. అనకాపల్లి […]
Date : 27-03-2026 - 11:30 IST