Anakapalle
-
#Andhra Pradesh
Roja : ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే కూటమికి గెలుపు : రోజా ఆరోపణలు
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేది అనివార్యం. ప్రజలు మమ్మల్ని మళ్లీ నమ్ముతారు. అప్పుడే ‘జగన్ 2.0’ పరిపాలన ఎలా ఉంటుందో ఈ కూటమి నాయకులకు తెలుస్తుంది. ప్రజల కోసం పని చేయని వారికి ప్రజలే తగిన శిక్ష విధిస్తారు.
Date : 22-08-2025 - 11:52 IST -
#Andhra Pradesh
Bulk Drug Manufacturers: ఏపీలో మరో భారీ పెట్టుబడి.. 7,500 మందికి ఉద్యోగాలు!
భూకేటాయింపులు జరిపినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
Date : 03-04-2025 - 11:33 IST -
#Andhra Pradesh
AP Cabinet : నేడు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనున్నది. ముఖ్యంగా, 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోబడే అవకాశం ఉంది.
Date : 06-11-2024 - 9:05 IST -
#Andhra Pradesh
Vizianagaram : మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
Vizianagaram : అనకాపల్లి (Anakapalli)కి చెందిన దంపతులు తమ మూడున్నరేళ్ల కూతురితో కలిసి గంట్యాడ మండలంలోని ఒక గ్రామానికి ఫంక్షన్ కోసం వెళ్లగా
Date : 28-10-2024 - 6:46 IST -
#Andhra Pradesh
Anakapalle Blast: అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్మాగారంలోని రియాక్టర్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పలువురు గాయపడ్డారు
Date : 21-08-2024 - 5:43 IST -
#Andhra Pradesh
Anakapalle : కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి
కైలాస పట్టణంలోని అనాథశ్రమంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు
Date : 19-08-2024 - 8:22 IST -
#Andhra Pradesh
CM Ramesh : ఏ ఒక్కడిని వదిలిపెట్టనని సీఎం రమేష్ వార్నింగ్..
తనపై దాడి చేసిన ఏ ఒక్కర్ని విడిచిపెట్టానని..హెచ్చరించారు. కేంద్ర బలగాల సాయంతో తారువ గ్రామంలోకి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని.. ఇక్కడే మెజార్టీ ఓట్లు దక్కించుకుంటానని రమేష్ సవాల్ చేసారు.
Date : 04-05-2024 - 11:57 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మరోసారి అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్.. పర్యటన రద్దు
Pawan Kalyan: మరోసారి జనసేనా(Janasena)ని పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(varahi yantra) రద్దయింది. నిన్న అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభ అనంతరం జ్వరం రావడంతో ఈరోజు యలమంచిలి పర్యటనను పవన్ రద్దుచేసుకున్నారు. ఎండల వేడిమి కారణంగా పవన్ తరచూ జ్వరం బారినపడుతుండడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దుచేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ […]
Date : 08-04-2024 - 10:38 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : జగన్ సీఎం కాదు.. సారా వ్యాపారి అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు
అనకాపల్లి బెల్లానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ఉందని ..గతంలో తిరుమల శ్రీవారి ప్రసాదం కోసం ఉపయోగించారు. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రసాదంలో ఈ బెల్లం వాడటం మానేసింది. కానీ ఇప్పుడు అనకాపల్లి అనగానే కోడిగుడ్డును వింటున్నాం.
Date : 07-04-2024 - 9:47 IST -
#Andhra Pradesh
Janasena : అనకాపల్లిలో ‘గ్లాస్’ ప్రచారం.. ‘టీ’ తాగండి..’గ్లాస్’ కి ఓటెయ్యండి
ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను గెలిపించాలని టీ తాగండి..గాజు గ్లాస్ కి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేస్తున్నారు
Date : 16-03-2024 - 3:11 IST -
#Andhra Pradesh
Anakapalle MVR : ‘ఎంవీఆర్’ వెంటే మా అడుగు అంటున్న అనకాపల్లి ఓటర్లు..
ఏపీ రాజకీయాల్లో ( AP politics) పెను సంచలనంగా మారారు..ప్రముఖ వ్యాపారవేత్త, ఎంవీఆర్ (MVR) గ్రూపుల అధినేత ఎంవీఆర్ (ముత్యాల వెంకటరావు). గత రెండు దశబ్దాలుగా అనకాపల్లి (Anakapalle ) జిల్లా వ్యాప్తంగా తన సేవ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయిన MVR . ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి..రాజకీయాలతో ప్రజలకు మరింత సేవ చేసేందుకు సిద్ధమయ్యారు. MVR అంటే కేవలం అనకాపల్లి జిల్లాలోనే కాదు.. తెలంగాణ , కర్ణాటక , కేరళ వంటి […]
Date : 13-03-2024 - 6:20 IST -
#Andhra Pradesh
AP : మోసాలకు బాబు కేరాఫ్ – వివాహ వ్యవస్థకే మచ్చ పవన్ : జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ (Jagan) మరోసారి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది.. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను ఈ దత్త పుత్రుడు మార్చేస్తాడంటూ అనకాపల్లి సభాలో సీఎం జగన్ ధ్వజమెత్తారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘మహిళా దినోత్సవం (women’s Day) ముందురోజు అక్క […]
Date : 07-03-2024 - 1:42 IST -
#Andhra Pradesh
Anakapalle Ticket: అనకాపల్లిలో జనసేనకు తలనొప్పి
అనకాపల్లి టికెట్ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి తలనొప్పి మొదలైందా అంటే అవుననే చెప్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి ఇద్దరు జనసేన నేతలు బరిలోకి దిగేందుకు సిద్దమవుతుండటం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది.
Date : 18-02-2024 - 10:55 IST -
#Andhra Pradesh
Nagababu : నాగబాబు పార్లమెంట్ స్థానం ఫిక్స్..?
మెగా బ్రదర్ నాగబాబు బరిలో నిలిచే స్థానం ఫిక్స్ అయ్యిందా…? అంటే అవుననే తెలుస్తుంది. వాస్తవానికి ఈసారి నాగబాబు ఎన్నికల బరిలో నిల్చోనని చెప్పినప్పటికీ , ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు పోటీ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఏపీ(AP) లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీ(YCP) అధిష్ఠానం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ వస్తుంది. ప్రస్తుతం సీఎం జగన్ (CM Jagan) రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు […]
Date : 08-02-2024 - 12:19 IST -
#Andhra Pradesh
Anakapalle : అధికార పార్టీకి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి కరువు
డా. ప్రసాదమూర్తి అధికార పార్టీ (YCP)కి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్… ఇప్పుడు అభ్యర్థులను విడతవారీగా ప్రకటిస్తుండడంతో… టికెట్ ఆశించి, భంగపడ్డ నేతలు సహా అసంతృప్తులు మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. మరోవైపు కొన్ని స్థానాల్లో అధికార పార్టీకి అభ్యర్థులు దొరకక, దిక్కులు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అందులో ప్రధానంగా చెప్పుకుంటే, అనకాపల్లి (Anakapalle) లోక్ సభ స్థానం […]
Date : 03-02-2024 - 5:04 IST