Amritpal Vs Mann
-
#India
Amritpal Vs Mann : ఎంపీ అమృత్‌పాల్ నుంచి పంజాబ్ సీఎంకు ప్రాణహాని.. కోర్టులో అఫిడవిట్
ఎంపీగా ఎన్నికైన ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి ప్రాణహాని ఉందని పంజాబ్ పోలీసులు (Amritpal Vs Mann) వెల్లడించారు.
Published Date - 07:16 PM, Sun - 22 September 24