Amrit Scheme
-
#Telangana
KTR : అమృత్‌లో కుంభకోణంపై కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?: కేటీఆర్
KTR : రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదే నిజమైతే మరి ఇప్పుడు అమృత్ పథకం కుంభకోణంపై కేంద్రం విచారణ చేపట్టాలని కేటీఆర్ అన్నారు.
Published Date - 01:44 PM, Tue - 12 November 24 -
#Telangana
KTR : కులగణన సర్వేకు భూములు, ఆస్తులు, ఆప్పులు ఇవన్నీ కావాలా? : కేటీఆర్
KTR : కులగణన కోసం కేవలం క్యాస్ట్ వివరాలు ఒక్కటి, ఇంట్లోని కుటుంబీకుల వివరాలు సరిపోవా? భూములు, ఆస్తులు, ఆప్పులు ఇవన్నీ కావాలా? అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై కేటీఆర్ మండిపడ్డారు.
Published Date - 01:18 PM, Tue - 12 November 24 -
#Telangana
KTR : సీఎం రేవంత్ రెడ్డి 8,888 కోట్ల భారీ కుంభకోణం.. కేటీఆర్ కీలక ఆరోపణలు
KTR Corruption allegations against Revanth : సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం తెలంగాణలో రేవంత్ అవినీతి కుటుంబ కథా చిత్రం నడుస్తుందన్నారు.
Published Date - 03:58 PM, Sat - 21 September 24