Ammaji
-
#Cinema
Director Puri : డైరెక్టర్ పూరి గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన తల్లి
డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Director Puri Jagannadh)..అంటే తెలియని సినీ లవర్స్ లేరు. ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఈయన..పవన్ కళ్యాణ్ బద్రి తో ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా అడుగుపెట్టిన పూరి..ఆ తర్వాత ఇడియట్ , పోకిరి , బిజినెస్ మాన్ , దేశ ముదురు , శివమణి , ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఎంతో మందికి ఇచ్చి వారిని టాప్ హీరోల జాబితాలో చేర్చారు. అలాంటి పూరి..ఓ వ్యక్తి […]
Date : 31-01-2024 - 6:09 IST