Amit Shah Telangana Tour
-
#Telangana
Amit Shah: బీఆర్ఎస్ కారును గ్యారేజీకి పంపాల్సిన సమయం ఆసన్నమైంది: అమిత్ షా
బీఆర్‌ఎస్ కారును గ్యారేజీకి పంపాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Published Date - 09:26 AM, Tue - 28 November 23 -
#Speed News
Hyderabad : నేడు హైదరాబాద్‌కి రానున్న కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్
కేంద్ర హోంమంత్రి అమిత్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. రాజ్‌నాథ్ సింగ్...
Published Date - 07:18 AM, Fri - 16 September 22 -
#Telangana
BJP Game Plan : రామోజీ, జూనియర్ల భేటీలోని బీజేపీ గేమ్
ఎన్డీయేతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని జాతీయ మీడియా సైతం ఊదరకొడుతోంది. కానీ, ప్రస్తుత బీజేపీ గురించి లోతుగా తెలిసిన వాళ్లు మాత్రం చంద్రబాబును వ్యూహాత్మకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని అనుమానిస్తున్నారు. మోడీ, షా ద్వయం ఆధ్వర్యంలోని బీజేపీ చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటారని భావించడం భ్రమగా సంభోదించే వాళ్లు లేకపోలేదు.
Published Date - 02:19 PM, Mon - 29 August 22 -
#Andhra Pradesh
NTR Amit Shah Meet : టీడీపీ స్ట్రాటజీ మిస్సింగ్
తెలుగుదేశం పార్టీ స్టాటజీల్లో తప్పటడుగు వేస్తోందా? ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని సానుకూలంగా ఎందుకు మార్చుకోలేకపోతోంది? ఇదే సర్వత్రా ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోన్న మాట. దానికి కారణాలు లేకపోలేదు. హార్డ్ కోర్ వైసీపీ, కమ్మ సామాజికవర్గంపై వ్యతిరేక భావాలున్న వాళ్లను టీడీపీ అక్కున చేర్చుకోవడం ప్రధాన అంశంగా చెప్పుకుంటున్నారు.
Published Date - 01:02 PM, Mon - 22 August 22 -
#Speed News
Amit Shah Tour Schedule: అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇదే!
రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే మునుగోడు కేంద్రంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
Published Date - 07:04 PM, Fri - 19 August 22