Amid Tensions
-
#World
అమెరికా రాజధానిలో భారీ పేలుళ్లు..
Venezuela వెనిజులా రాజధాని కరాకస్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాపై భూతల దాడుల అవకాశం గురించి హెచ్చరికలు చేసిన తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు తాము కఠిన చర్యలకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. గత కొద్ది నెలలుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత సోమవారం బోట్లపై అమెరికా సైన్యం దాడిచేసింది. దానికి కొనసాగింపుగా సైనిక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. […]
Date : 03-01-2026 - 3:30 IST