America Telugu Association
-
#Speed News
ATA:అమెరికాలో అంగరంగ వైభవంగా `ఆటా`ప్రారంభం
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో `ఆటా` 17 జాతీయ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. జూలై1న బాంక్వెట్ నైట్‌తో ఆటా మహాసభ ప్రారంభం అయింది.
Published Date - 06:10 PM, Sat - 2 July 22