Amarnath Yatra
-
#India
Heavy rains : జమ్మూకశ్మీర్‌లో జల ప్రళయం.. వైష్ణోదేవి యాత్ర నిలిపివేత
భారీ వర్షాలకు వైష్ణోదేవి యాత్ర మార్గంలో కూడా విఘ్నాలు ఏర్పడ్డాయి. అధ్క్వారీలోని ఇంద్రప్రస్థ భోజనాలయ సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు వెంటనే స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
Date : 26-08-2025 - 5:43 IST -
#Devotional
Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం
యాత్రికుల భద్రతే ప్రధాన ప్రాముఖ్యతని స్పష్టం చేశారు. ప్రస్తుతం పహల్గాం, బల్తాల్ మార్గాల్లో భక్తులను అనుమతించడం లేదని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో యాత్ర కొనసాగించడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
Date : 02-08-2025 - 4:16 IST -
#Devotional
Amarnath Yatra : భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
ముఖ్యంగా పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి యాత్రను ఒక రోజు పాటు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. వాతావరణ మార్పులతో యాత్ర మార్గాల్లో మట్టి తుడిచిపెట్టుకుపోవడం, రాళ్లు కిందపడటం వంటి సమస్యలు తలెత్తడంతో, యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారులు అత్యవసర మరమ్మతులు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.
Date : 17-07-2025 - 11:13 IST -
#Devotional
Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రలో తప్పక సందర్శించవలసిన 5 పురాతన దేవాలయాలు వాటి ప్రాముఖ్యతలు ఇవే..!
పహల్గామ్ ప్రాంతంలో ఉన్న మమలేశ్వర్ దేవాలయం ఒక ప్రాచీన శివాలయం. ఇది అమర్‌నాథ్ యాత్రకు ఆధారాలయంలో కూడా పరిగణించబడుతుంది. పార్వతీ దేవి ఇక్కడే తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. శివుడు నందిని ఇక్కడ వదిలి గుహకు వెళ్లాడని స్థల పురాణం చెబుతోంది. ఆలయం పక్కనే ఉన్న పవిత్ర కుండం, నిశ్శబ్దమైన వాతావరణం భక్తులను శాంతితో నింపుతుంది.
Date : 10-07-2025 - 12:44 IST -
#India
J&K : టూరిస్టులపై ఉగ్రవాదుల కాల్పులు
J&K : ఈ దాడిలో ఒక టూరిస్టు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 22-04-2025 - 5:25 IST -
#Devotional
Article 370 Abrogation: అమర్‌నాథ్ యాత్ర వాయిదా, ఎందుకో తెలుసా?
ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదో వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ సమయంలో అమర్‌నాథ్ యాత్ర పాటు వాయిదా వేశారు.
Date : 05-08-2024 - 10:35 IST -
#Devotional
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన యాత్రికులు
సోమవారం 5,803 మంది యాత్రికుల బృందం కాశ్మీర్‌కు బయలుదేరి వెళ్ళింది. దీంతో గత తొమ్మిది రోజులుగా 1.82 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్ పవిత్ర గుహలో ‘దర్శనం’ చేసుకున్నారు.
Date : 08-07-2024 - 10:01 IST -
#Devotional
Amarnath Yatra : గుడ్ న్యూస్.. జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం అమర్‌నాథ్‌లో శనివారం ఉదయం అర్చకులు ప్రథమ పూజను నిర్వహించారు.
Date : 22-06-2024 - 2:29 IST -
#India
Amit Shah: దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం
దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న హోం మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.
Date : 16-06-2024 - 3:12 IST -
#Devotional
Amarnath Yatra: జూన్ 29 నుండి అమర్‌నాథ్ యాత్ర
Amarnath Yatra:అమర్‌నాథ్ వార్షిక యాత్ర(Annual Yatra of Amarnath)జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని శ్రీ అమర్‌నాథ్ తీర్థక్షేత్ర బోర్డు(Shri Amarnath Tirthakshetra Board)ప్రకటించింది. 52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి మొదలవుతుందని బోర్డు వెల్లడించింది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులోని గుహలో ఏర్పడే మంచులింగాన్ని దర్శించేందుకు ప్రతియేటా నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. We’re now on […]
Date : 15-04-2024 - 3:35 IST -
#Devotional
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు..!
శివ భక్తులు బాబా దర్శనానికి సన్నాహాలు ప్రారంభించవచ్చు. దీని కారణంగా యాత్ర రిజిస్ట్రేషన్ నుండి ప్రారంభం, ముగింపు వరకు పూర్తి షెడ్యూల్ విడుదల చేయబడింది (Amarnath Yatra).
Date : 28-03-2024 - 9:46 IST -
#Devotional
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. జమ్మూ నుంచి మొదటి బ్యాచ్, భద్రత కట్టుదిట్టం..!
2023 అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభమైంది. మొదటి బ్యాచ్‌ను జమ్మూ నుంచి పంపించారు.
Date : 30-06-2023 - 9:13 IST -
#Speed News
Amarnath Yatra 2023: అమర్ నాథ్ యాత్రికులకు ఆ ఫుడ్ బ్యాన్.. అదేంటో తెలుసా?
సాధారణంగా కొన్ని టూరిజం ప్రాంతాలలో కొన్ని రకాల వస్తువులను కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అక్కడి రూల్స్ కి విరుద్ధంగ
Date : 11-06-2023 - 7:56 IST -
#India
Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర.. భద్రతా బలగాలు అలర్ట్
అమర్‌నాథ్ యాత్రపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Date : 06-06-2023 - 5:07 IST -
#Devotional
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు
నేటి నుంచి అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి
Date : 17-04-2023 - 2:03 IST