Amani Joins Bjp
-
#Telangana
బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి
ఆమని ఇవాళ బీజేపీలో చేరనున్నారు. అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన ఆమని తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్ నటిస్తున్నారు
Date : 20-12-2025 - 12:45 IST