Amala Akkineni
-
#Cinema
Zainab Ravdjee : అఖిల్‌కు కాబోయే భార్య జైనబ్.. వయసులో తొమ్మిదేళ్లు పెద్దదా ?
ఇక జైనబ్ రావడ్జీ(Zainab Ravdjee) గురించి అంతటా చర్చ జరుగుతోంది.
Date : 27-11-2024 - 3:11 IST -
#Speed News
Konda Surekha : సమంత విడాకుల వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తెలంగాణ మంత్రి
Konda Surekha : సమంత తన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన తర్వాత, కొండా సురేఖ తన వ్యాఖ్యలు తన మనోభావాలను దెబ్బతీయడానికి ఉద్దేశించినవి కాదని, మహిళలను కించపరిచే నాయకుడిని ప్రశ్నించడానికి ఉద్దేశించినవి అని పేర్కొంది. స్వశక్తితో జీవితంలో పైకి వచ్చిన తీరును తాను మెచ్చుకోవడమే కాకుండా తనకు ఆదర్శంగా నిలుస్తున్నానని సమంతకు మంత్రి తెలిపారు.
Date : 03-10-2024 - 11:24 IST -
#Cinema
Amala Akkineni : అమల సినిమా చూసి అమ్మాయిలు ఇంటి నుంచి పారిపోయారు.. ఆ కథ తెలుసా?
మలయాళంలో అమల పరిచయం అవుతూ చేసిన 'ఎంటె సూర్యపుత్రిక్కు' (Ente Sooryaputhrikku) సినిమా చూసి కొందరు అమ్మాయిలు ఇంటి నుంచి పారిపోయి అమల వద్దకు వచ్చారని అప్పటిలో బాగా ప్రచారం జరిగింది.
Date : 06-07-2023 - 9:00 IST -
#Cinema
Amala Akkineni: మనం కుక్కలను ప్రేమిస్తే అవి మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాయి!
అంబర్ పేటలో నాలుగేళ్ళ బాలుడు ప్రదీపై కుక్కలు దాడి చేసి చంపేసిన సంఘటన నేపథ్యంలో ప్రజల్లో కుక్కల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని అనేక చోట్ల ప్రతీరోజు కుక్కలు మనుషులపై దాడి చేసిన సంఘటనలు ఎక్కడో ఓ చోట నమోదవుతూనే ఉన్నాయి.
Date : 01-03-2023 - 12:12 IST -
#Cinema
Amala Akkineni: ప్రేక్షకులకు నచ్చే పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే!
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం.
Date : 17-09-2022 - 11:19 IST -
#Cinema
Amala: డాన్స్ సంస్కృతిని అందరికీ తెలియజేసేలా `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ`
తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ` డాక్యుమెంటరీ ద్వారా చూపించడం అభినందనీయమని అమల అక్కినేని అన్నారు.
Date : 22-03-2022 - 5:38 IST -
#Special
Amala Akkineni: మేటి మహిళ.. అక్కినేని అమల!
ఆమె ఓ పెద్దింటికి కోడలు.. అయినా ఆమెలో కించుత్తు కూడా గర్వం ఉండదు. టాలీవుడ్ నటీమణుల్లో తాను ఒక్కరు.. అయితేనే చాలా సింపుల్ గా కనిపిస్తూ అందరితో మమేకమవుతుంటారు. భర్త, పిల్లల బాధ్యతలను మోస్తున్నా చెరగని చిరునవ్వుతో కనిపిస్తుంటారు.
Date : 10-02-2022 - 3:21 IST