Aliaksandra Herasimeni
-
#Sports
Former Olympic swimmer: మాజీ స్విమ్మర్‌కు 12 సంవత్సరాల జైలు శిక్ష.. కారణమిదే..?
బెలారస్‌కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ (Former Olympic swimmer) అలియాక్సాండ్రా హెరాసిమేనియా (Aliaksandra Herasimenia)కు 12 ఏళ్ళ జైలుశిక్ష పడింది. మాజీ ఛాంపియన్ స్విమ్మర్, ప్రభుత్వ విమర్శకురాలు అలియాక్సాండ్రా హెరాసిమెనియాకు బెలారస్ లోని కోర్టు సోమవారం 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిందని హక్కుల సంఘం తెలిపింది. తన కెరీర్‌లో ఒలింపిక్ పతకాలు గెలిచి 2019లో పదవీ విరమణ చేసిన హెరాసిమెనియా 2020 స్వీయ ప్రవాసంలో ఉండి విచారణకు హాజరు కాలేదు.
Published Date - 07:04 AM, Wed - 28 December 22