Alexa
-
#Speed News
Man Control Alexa : మెదడుతో అలెక్సాను కంట్రోల్ చేయొచ్చు.. ఎలా అంటే ?
అతడి మెదడులో రేకెత్తే ఆలోచనలను ఆ బ్రెయిన్ చిప్ గ్రహించి అమెజాన్ ఫైర్‌స్టిక్ టాబ్లెట్‌లోని సంబంధిత ఐకాన్‌లో యాక్టివిటీ జరిగేలా ప్రాంప్ట్‌ను(Man Control Alexa) పంపిస్తుంది.
Published Date - 03:16 PM, Tue - 17 September 24 -
#Viral
Anand Mahindra: అలెక్సా ద్వారా కోతుల్ని తరిమిన అమ్మాయికి ఆనంద్ మహీంద్రా ఉద్యోగం ఆఫర్
ఉత్తరప్రదేశ్‌లో సాంకేతిక పరిజ్ఞానంతో 13 ఏళ్ళ బాలిక తన చెల్లిని కోతుల దాడి నుంచి కాపాడింది. బస్తీలోని ఆవాస్ వికాస్ కాలనీలో 13 ఏళ్ల నికిత మరో 15నెలల తన చెల్లిని చాకచక్యంగా కాపాడింది. అలెక్సా ద్వారా కోతుల బెడద నుంచి సోదారిని కాపాడిన ఈ 13 ఏళ్ళ నికిత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published Date - 11:04 PM, Sat - 6 April 24 -
#Special
Hello Alexa: అలెక్సా అదుర్స్.. పిల్లల్లో పెరుగుతున్న కమ్యూనికేషన్!
ఇంటిలో Alexaను వాడితే అది తమ పిల్లల కమ్యూనికేషన్ నైపుణ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
Published Date - 03:35 PM, Tue - 25 April 23 -
#Special
Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!
"అలెక్సా"ని 2022 సంవత్సరంలో ఇండియన్స్ ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏమిటి ?
Published Date - 01:00 PM, Wed - 25 January 23