Akola
-
#Speed News
Maharashtra Violence: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో హింసాత్మక ఘటనలు
మహారాష్ట్రలో రెండు గ్రూపులు మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 15-05-2023 - 11:18 IST -
#India
Maharashtra: మహారాష్ట్ర ఆలయంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్ర (Maharashtra)లోని అకోలా జిల్లాలో ఈదురుగాలులు, వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. బాలాపూర్ తహసీల్‌లోని పరాస్ ప్రాంతంలోని బాబూజీ మహారాజ్ ఆలయ సముదాయం టిన్ షెడ్‌పై వేప చెట్టు పడింది.
Date : 10-04-2023 - 7:05 IST -
#Off Beat
Shocking Incident : లక్ అంటే వీడిదే…భూమ్మీద ఇంకా నూకలున్నాయ్..!!
మహారాష్ట్రలోని అకోలాలోని వివ్రా గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు మరణించాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు తరలించారు. శ్మశానవాటికలో చివరి తంతు నిర్వహిస్తుండగా…ఆ యువకుడు లేచి కూర్చున్నాడు. ఈ ఘటనను చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అకోలాలని వివ్రా గ్రామానికి చెందిన 25ఏళ్ల ప్రశాంత్ మెస్రే హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని వైద్యులు తెలపడంతో…అతని […]
Date : 28-10-2022 - 7:42 IST